Revanth Reddy కి వ్యతిరేకంగా లేఖ.. తప్పేలేదన్న V Hanumantha Rao | Oneindia Telugu

2021-12-29 274

Senior Congress leader V Hanumantha Rao has defended MLA Jaggareddy's letter to Sonia Gandhi against PCC chief Revanth Reddy. VH said there was no fault in the Congress party saying that there was nothing wrong with writing the letter.
#Vhanumantharao
#Congresss
#Jaggareddy
soniagandhi
#Revanthreddy
#Tpcc

పీసిసి ఛీఫ్ రేవంత్ రెడ్డి కి వ్యతిరేకంగా సోనియా గాంధీ కి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాయడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంత రావు సమర్థించారు. లేఖ రాయడంలో తప్పులేదని అంటూనే కాంగ్రెస్ పార్టీలో విభేదాలు లేవన్నారు వీహెచ్.